అచ్చంగా తెలుగు – పద ప్రహేళిక- 6
దినవహి సత్యవతి
గత ప్రహేళిక విజేతలు :
ఇంకొల్లు స్వామి 
తాడికొండ రామలింగయ్య 
పెయ్యేటి జానకి సుభద్ర
 పెయ్యేటి సీతామహాలక్ష్మి 
శ్రీవిద్యా మనస్విని  సోమయాజుల 
వీరికీ అభినందనలు.
గమనిక: ఈ పజిల్ సరిగ్గా పూరించి, తమ అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా  మొట్టమొదట మాకు ఈమెయిలు చేసిన ఇద్దరు విజేతలకు ప్రతి నెలా 'అచ్చంగా తెలుగు' పత్రిక రచయతలకు పంపే పుస్తకాలు బహుమతిగా పంపడం జరుగుతుంది. విజేతలను వచ్చేనెల ప్రకటిస్తాము. 
పూరించిన పజిల్ ని ఫోటో తీసి, ఈ ఈమెయిలు కు పంపగలరు. acchamgatelugu@gmail.com 
అచ్చంగాతెలుగు– పద ప్రహేళిక -6- July-2020
 (9 x 9 )
 
                        
| 
1 |  | 
2 | 
3 |  |  |  | 
4 | |
| 
5 |  | 
6 |  |  |  | 
7 |  | |
|  |  |  |  |  |  |  |  |  | 
|  |  | 
8 |  | 
9 |  |  | ||
|  | 
10 |  |  |  |  | |||
| 
11 |  |  |  |  | 
12 | |||
| 
13 |  | 
14 |  | 
15 |  | 
16 |  |  | 
|  |  |  |  |  |  |  | ||
|  |  |  | 
17 |  |  |  | 
సూచనలు : 
                        అడ్డం
                        2. తెలివితక్కువ వాడు (3)
                    5. ఉమ్మెత్త (3) 
                    7. సైన్యం(3) 
                   10. పశువుల కాపరి (5) 
                   13. పంట కాలువ (3) 
                   16. నాలుగుక్రోసుల దూరం(3) 
                   17. పాము (3) 
నిలువు 
1.    
వేగంగా ప్రవహించే
నది (4) 
3. నుదురు (3) 
4.  అనర్గళమైన (4) 
6. అల్లరి (2) 
7. కొడవలి(2) 
8. వినాశం (3) 
9. వర్తకుల సమూహం (3)
11.సాటిలేని సంభాషణ  (4) 
12. విష్ణువు (4) 
14. కవ్వం (2) 
15. బెల్లం (3) 
16.  పగ్గం (2) 
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment