tag:blogger.com,1999:blog-4175946513790240696.post1637137505992648949..comments2023-06-04T20:56:29.148+05:30Comments on అచ్చంగా తెలుగు: మనిషిలో మ'నీ'షిBhavaraju Padminihttp://www.blogger.com/profile/05820232747163106091noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4175946513790240696.post-36492821804501513242019-04-28T17:39:29.659+05:302019-04-28T17:39:29.659+05:30ఉగాది కథలపోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ మనిషిలో మ&...ఉగాది కథలపోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ మనిషిలో మ"నీ"షి రచయిత్రిగారికి అభినందనలు.<br />మన చుట్టుపక్కల చూస్తున్న వ్యక్తుల మనస్తత్వాలను ఒక కథా వస్తువుగా తీసుకుని ఆయాపాత్రల బహిర్గత ఆంతరంగిక స్వభావాలను తెలియజేస్తూ, చక్కని ముగింపు నిచ్చారు. పేరుప్రఖ్యాతులకోసం ,పదిమందిచే పొగిడించుకునేందుకు , స్వలాభంకోసం అనేకరకాల సేవాకార్యక్రమాలు చెసేవారుంటారు.మేము గొప్ప అని చెప్పుకోవటానికి ఉపయోగించుకునే సంప్రదాయాలు,సమాజసేవలు తమదాకావస్తే ఎదురుతిరుగుతాయి. తమవారివిషయంలోనే మనిషిలో ఉన్న అసలు మనీషి నైజం వెలుగుచూస్తుంది.స్వార్ధం సేవలముందు తలవంచుకుంటుంది. అని స్పష్టంగా తెలియజేశారు. ఆదర్శభావం,అభిమానం గూడి ఒకరి జీవిత భాగస్వామిని, , తల్లీబిడ్డలకు జీవితాన్ని యిచ్చాయి.కథలో ఎవరినీ నొప్పించకుండా ముందుకునడిపిన ఉన్నతమైన తీరుకు అభినందనలు. sita lakshmihttps://www.blogger.com/profile/03887677893206599324noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175946513790240696.post-76009523037213927502019-04-28T17:39:03.961+05:302019-04-28T17:39:03.961+05:30ఉగాది కథలపోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ మనిషిలో మ&...ఉగాది కథలపోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ మనిషిలో మ"నీ"షి రచయిత్రిగారికి అభినందనలు.<br />మన చుట్టుపక్కల చూస్తున్న వ్యక్తుల మనస్తత్వాలను ఒక కథా వస్తువుగా తీసుకుని ఆయాపాత్రల బహిర్గత ఆంతరంగిక స్వభావాలను తెలియజేస్తూ, చక్కని ముగింపు నిచ్చారు. పేరుప్రఖ్యాతులకోసం ,పదిమందిచే పొగిడించుకునేందుకు , స్వలాభంకోసం అనేకరకాల సేవాకార్యక్రమాలు చెసేవారుంటారు.మేము గొప్ప అని చెప్పుకోవటానికి ఉపయోగించుకునే సంప్రదాయాలు,సమాజసేవలు తమదాకావస్తే ఎదురుతిరుగుతాయి. తమవారివిషయంలోనే మనిషిలో ఉన్న అసలు మనీషి నైజం వెలుగుచూస్తుంది.స్వార్ధం సేవలముందు తలవంచుకుంటుంది. అని స్పష్టంగా తెలియజేశారు. ఆదర్శభావం,అభిమానం గూడి ఒకరి జీవిత భాగస్వామిని, , తల్లీబిడ్డలకు జీవితాన్ని యిచ్చాయి.కథలో ఎవరినీ నొప్పించకుండా ముందుకునడిపిన ఉన్నతమైన తీరుకు అభినందనలు. sita lakshmihttps://www.blogger.com/profile/03887677893206599324noreply@blogger.com