క్షీర సాగరంలో కొత్త కెరటాలు - అచ్చంగా తెలుగు

క్షీర సాగరంలో కొత్త కెరటాలు

Share This

                          మూడు తరాల సాహితీ సంగమం

"క్షీర సాగరంలో కొత్త కెరటాలు" మల్లాది, భువనచంద్ర  వంశీ, ఖాదిర్ బాబు  ఎర్రంశెట్టి సాయి , సుద్దాల అశోక్ తేజ  తనికెళ్ల భరణి. యండమూరి వంటి  పదిమంది తెలుగింటి అగ్ర రచయతల కథల పుస్తకంలో మీ కథను కూడా చూసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది - మీ 'అచ్చంగా తెలుగు' సంస్ధ.

నియమాలు:
* కథాంశము" ఏదైనా సరే మీ ఇష్టం.
*కథలు అందవలసిన ఆఖరు తేది - 10/2/2021 రాత్రి 12 గం,కథ పంపిన పిమ్మట 08639963807 - ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి విధిగా తెలియచేయవలెను. సమయం ముగిసిన తరువాత వచ్చే కథలు ప్రచురణకు స్వీకరించబడవు.

*ఇతర నిబంధనలు*
1.కథ "word document" లో మాత్రమే పంపవలెను. pdf  అంగీకరించబడదు. కథ నిడివి word లో 3 పేజీలు మించరాదు. 
2. "prasadyld@gmail.com" కు ఈమెయిల్ ద్వారా మాత్రమే పంప వలెను. ఇతర రూపాలలో పంపినవి పరిగణనలోనికి తీసుకోబడవు. 
3. ఒక రచయిత ఒక్క కథ మాత్రమే పంపవలెను. 
4. కథ మీ స్వంత రచన అనీ ఇంతకు ముందే కూటమికి గాని, పత్రికకు గాని పంపినవి గాని, ప్రచురించినవిగాని కాదని విధిగా  మీరు ధృవీకరించాలి.
5. ఖచ్చితంగా పోస్టల్ పిన్ కోడ్ మరియు మొబైల్ నెంబర్  తో సహా మీ చిరునామా పొందు పర్చవలెను.  
6.  ఎంపికైన కథలను,  పుస్తకంలో ప్రచురించే దాకా మీరు మరే కూటమికి, సోషల్‌మీడియాలో గాని, మరే ఇతర పత్రికకు గాని ప్రచురణార్ధము పంపరాదు.
7.కథల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే, వాదోపవాదనలకు ఉత్తర ప్రత్యుత్తరములకు తావు లేదు.
8. కథా రచయతలు/రచయిత్రులు ప్రచురణ కాబోయే మా పుస్తకం 5 కాపీలను(200/250rs each) ప్రచురణకు ముందుగానే చెల్లించి విధిగా కొనాలి. ఈ డబ్బును పుస్తక ప్రచురణ కోసం వాడడం జరుగుతుంది. ఆయా రచయత/రచయిత్రులను మేము విడిగా సంప్రదించి, ఈ డబ్బు ఎలా చెల్లించాలో తరువాత చెప్పడం జరుగుతుంది.
9.ఏదైనా సందేహము కలిగితే పైనుదహరించిన ఫోన్ నంబర్లలో ప్రసాద్ కట్టుపల్లి గారిని సంప్రదించగలరు.

ఇట్లు
"అచ్చంగా తెలుగు" నిర్వాహకులు.

No comments:

Post a Comment

Pages