tag:blogger.com,1999:blog-4175946513790240696.post2683667556659632786..comments2023-06-04T20:56:29.148+05:30Comments on అచ్చంగా తెలుగు: నాకు నచ్చిన కధ -వరద(అమరావతి కధలు )-సత్యం శంకరమంచిBhavaraju Padminihttp://www.blogger.com/profile/05820232747163106091noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4175946513790240696.post-46638342600461837202017-03-27T17:34:32.151+05:302017-03-27T17:34:32.151+05:30Thank you for your excellent response.Thank you for your excellent response.TVS SASTRYhttps://www.blogger.com/profile/01694973339244904358noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175946513790240696.post-52889875627665406472017-03-27T17:33:26.881+05:302017-03-27T17:33:26.881+05:30Thank you friend for your excellent response.Thank you friend for your excellent response.TVS SASTRYhttps://www.blogger.com/profile/01694973339244904358noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175946513790240696.post-24154831882693690902017-03-24T20:00:26.106+05:302017-03-24T20:00:26.106+05:30శ్రీ శాస్త్రి గారికి నమస్కారములు , శ్రీ శంకరమంచి ఆ...శ్రీ శాస్త్రి గారికి నమస్కారములు , శ్రీ శంకరమంచి ఆరి కథలు చాల క్లుప్తంగా లోగడ మీరు కొన్ని మాకు చక్కగా అందించారు చాల ఆనందించము. మల్లి ఇప్పుడు ఇంకొద్ది వివరంగా వ్రాస్తున్నారు , ముఖ్యంగా మీరు ఈ శీర్షికలో చాల అద్భుతంగా వ్రాసారు . శ్రీయుతులు (కీ:శే ఐనా వారు మనందరికీ సజివులే కదా ) బాపు-రమణల ద్వయం, శ్రీ శంకరమంచి గారి గురించిప్రస్తావించటం శ్రీ శంకరమంచి వారికీ "ఆస్కార్ అవార్డు" తో సమానమే . మీ ఈ ప్రస్తావనలో అసలు శ్రీ శంకరమంచి వారి కథలన్నిటికి ఒక " సమీక్ష" ల చాల బాగా వ్రాసారు. చాల బాబుంది ధన్యవాదాలండి .<br />బాల సుబ్రహ్మణ్యం baluhttps://www.blogger.com/profile/02852948831382571899noreply@blogger.comtag:blogger.com,1999:blog-4175946513790240696.post-29448968450527645942017-03-24T19:50:40.844+05:302017-03-24T19:50:40.844+05:30మిత్రమా మీ విశ్లేషణ చాల బాగుంది. కథనం లో చివర వ్రా...మిత్రమా మీ విశ్లేషణ చాల బాగుంది. కథనం లో చివర వ్రాసిన వాక్యాలు ఆణిముత్యాలు. స్నానంచేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్లీ మట్టి పట్టినట్లు మళ్లీ మనసులో మలినం పేరుకుంటుంది ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగ లేక పోతున్నాయి. ఆత్మ న్యూనత పోయిన నాడు కుల వ్యవస్థ లో మార్పు వస్తుంది. సంగా నెయ్యి వడ్డించటానికి అతని కులం అనే ఆత్మ న్యూనత అడ్డు వచ్చింది. శాస్త్రి గారికి ఆత్మ న్యూనత ఉన్నా ఆ సమయంలో ఆకలి దానిని ప్రక్కన పెట్టి నెయ్యి కి చేయి చాచేలా చేసింది. నిజానికి సంగడు లాంటి వారంతా హిందువుల కింద పరిగణింపబడేవారు. ఎవరికి వారు తామే గొప్ప అనే కుసంస్కారం వలన మనుషుల మధ్య లో ఈ అడ్డు గోడలు ఏర్పడి ఉంటాయి శ్రీ శాస్త్రీ టివియస్ గారు ఎన్నుకున్న కథానిక చాల బాగుంది. శ్రీ శాస్త్రీ టివియస్ గారికి అభినందనలు మూర్తి మైదవోలుhttps://www.blogger.com/profile/13593007800930294486noreply@blogger.com