పున్నమివెలుగులు - అచ్చంగా తెలుగు

పున్నమివెలుగులు

Share This
నెల 7 తేదీన శ్రీమతి శ్రీ ముస్నూరి దుర్గా - రామంల సహస్ర పున్నామి వెలుగుల  వేడుక చేసుకున్నారు. సందర్భంగా దంపతుల ఫోటోతో పద మాలిక  పంపుతున్నాను.

పున్నమి వెలుగులు
గగనసీమలోచంద్రాకారం
భూమండలాన దుర్గా-రామం
మీసాంగత్యమే ఓఆరామం
వెలుగునీడల మీగమనం
అష్థపదుల జీవనం
సహస్రపున్నమి వెలుగులు
కాంచిన మీకు కలుగు
ఇలలో సర్వసుఖాలు
పుత్రపౌత్రాదుల సమ్మేళణానందం
మీకు బ్రహ్మ్మానందం
ఇలాగే మీ శేషజీవితాలు
కొనసాగాలని కోరుతూ
శతసహస్రవందనాలు
ఈ పదమాలిక
మా చిరుకానుక

No comments:

Post a Comment

Pages