కృష్ణమ్మకు నీరాజనం - అచ్చంగా తెలుగు

కృష్ణమ్మకు నీరాజనం

Share This

కృష్ణమ్మకు నీరాజనం 

భావరాజు పద్మిని 


ఆత్మీయ పాఠక మిత్రులకు వినమ్ర వందనం.
గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా మన పత్రిక గోదావరి పుష్కరాల ప్రత్యేక సంచికను తీసుకుని వచ్చిన విషయం మీకు తెలిసిందే ! అదే విధంగా ఈ సారి కృష్ణా పుష్కరాలు ఆగష్టు లో జరగనున్నాయి కనుక, కృష్ణా పుష్కరాల ప్రత్యేక సంచికను మీకోసం తీసుకుని రావడం జరిగింది. ఇక ఈ పుష్కరాల విశిష్టతను గురించి క్లుప్తంగా చూద్దాము.
నమామి సుకృత శ్రేణిం కృష్ణవేణిం తరంగిణీం|
యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం||
కృష్ణా తరంగాలను చూసినంత మాత్రాన కోటి జన్మల పాపాలు పటాపంచలు అవుతాయని, పై శ్లోక భావం. కృష్ణానది గంగా నదికంటే పవిత్రమైనదని, స్వయంగా గంగమ్మే తన మలినాలను తొలగించుకునేందుకు, హంస రూపంలో కృష్ణానదికి వచ్చి స్నానమాడుతుందని, చెబుతారు. దీన్నిబట్టి కృష్ణానది పవిత్రతను మనం ఊహించుకోవచ్చు. కృష్ణా పుష్కరాలు 2016 ఎంతో పవిత్రమైనవి . మామూలుగా 12 సంవత్సరాలకి ఒకసారి కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి . అటువంటి 12 పుష్కరాలకి వచ్చేవి మహా పుష్కరాలు . అంటే ఇవి 144 సంవత్సరాలకి ఒక సారి వస్తాయన్నమాట ! 2016 ఆగష్టు లో కృష్ణా నదికి వచ్చే పుష్కరాలు, అటువంటి మహా పుష్కరాలు అని పెద్దలు చెప్పారు. అందు చేత తప్పక ఈ పుష్కర స్నానం చేసి తీరాలి . ఈ పుష్కరాలు 12 ఆగష్టు 2016 నుండి 23 ఆగష్టు 2016 వరకు జరుగబోతున్నాయి. ఈ పుష్కర స్నానం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితము మరియు లక్ష గోదానాలు చేసిన ఫలితము లభిస్తుంది.
అయితే పుష్కరాల సమయంలో ఎప్పుడు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురవుతుందో తెలీదు. అందుకే మీ వద్ద అందుబాటులో ఉంచుకునేందుకు వివిధ ఎమర్జెన్సీ నంబెర్లను ఇక్కడ ఇస్తున్నాము.
Emergency Helpline numbers
An emergency situation is when immediate risk of health or life prevails. Every second can count when you are trying to help someone or yourself. It is always advisable to keep a list of all the relevant contact numbers with you, and not waste a single second calling wrong people or looking for numbers. Staying well informed in advance can actually save someone’s valuable life.  Please keep the below mentioned list handy. You may be helping yourself or others during difficult situations.
Emergency Helpline numbers (All over India)
All India Railway Helpline number: 1512, Police Control Room (All over India): 100, Women's Helpline (All Over in India): 181, Medical Helpline (Andhra Pradesh, Gujarat, Uttarakhand, Goa, Tamil Nadu, Rajasthan, Karnataka, Assam, Meghalaya, Madhya Pradesh and Uttar Pradesh): 108, Ambulance helpline (All over India): 102, AIDS Helpline (All over India): 1097, Fire service (All over India): 101
Emergency Helpline numbers (All over AP, Telangana)
EMRI 108, Police 100, Fire 101, Crime Stopper 1090, Crime Against Women and Children 1091
Traffic Help 1073, Electricity Complaint 155333, Water Supply 155313, Railway Enquiry 131/135
Railway Reservation 139, Free Service Ambulance 102
Helpline and emergency numbers in Vijayawada Emergency :
Police Control Room - NH 9 - 0866 252 2320, Open 24 hours
DIAL VIJAYAWADA -   Information Bureau - 0866 666 3456
Traffic Police Station - 094906 27064
Vijaywada Municipal Corporation -  Canal Road - 0866 242 2401
Head Post Office - BRP Rd -0866 242 5649
BSNL Telephone Office – Kummaripalem -094000 24365
APSRTC Bus Pass Counter -  Eluru Rd - 1800 200 4599
Hospitals:
Nagarjuna Hospital, Kanuru Main Road, Kanuru - 0866 255 4701, Vijaya Multi Speciality Hospital – Suryaraopeta - 097050 67852, Manipal Super Speciality Ho...+(91)-866-2498957, +(91)-7799723477, Maxivision Eye Super Speciality Hospital...+(91)-866-2495933, +(91)-9246424188, Sandhya Eye Hospital+(91)-9553242242, 8121970555, Kamineni Health Care Pvt Ltd+(91)-866-2463333, +(91)-9491061983, Andhra Hospitals+(91)-866-2574757, +(91)-9290310061, L V Prasad Eye Institute+(91)-866-3062020, +(91)-8099552020, Vasan Eye Care Hospital+(91)-866-2433900

Travel:
Pandit Nehru Bus Station - NH 9, 098480 22338- Open 24 hours
Kesineni Travels -   Benz Circle -0866 249 6373
KSRTC Ticket Booking Centre -   EB Road - 094418 23373
Vijayawada Junction - Train Station- 0866 257 7775
Kanakadurga Temple - Indrakeeladri - 0866 242 3600
Hotels Quality Hotel DV Manor - Mahatma Gandhi Road, Near Benz Circle - 0866 663 4455
Hotel Mamata, Eluru Road, Opp.Old Bus Stand - 0866 664 6251
Hotel Ilapuram -   Gandhi Nagar - 0866 257 1282
Care Hospital -  Suryaraopeth - 0866 243 1866
Hotel Manorama -   Governorpet - 0866 257 2626
Hotel Sai Siddhartha -   Governorpet - 0866 257 1261
Blood Bank Numbers
Bethestha Blood Bank+(91)-866-2435888, Chaitanya Blood Bank+(91)-866-6459777, +(91)-9246289777, Lions Blood Bank+(91)-866-2573636, 2573388, Vijaya Sri Blood Bank+(91)-866-2433199, +(91)-9392120187, Suraksha Voluntary Blood Bank+(91)-866-2434499, +(91)-9394777899, Andhra Blood Bank+(91)-866-2574757, Vijaya Blood Bank+(91)-866-2435300, Nagarjuna Blood Bank+(91)-866-2554701, 2554702
Chemists Store Numbers
Sree Balaji Medical & General Stores - (0866) 6696149, Apollo Pharmacy - (0866) 2473006, SRI Vishnu SAI Medical Agencies - (0866) 2568434, Mani Medical Stores - (0866) 2518486, Sri
Apollo Pharmacy - (866) 2432333, Kanakadurga Medicals - (866) 2562577/6652977, Sri Venkata Ramana Medical Stores - (866) 6652289, Star Medical Stores - (0866) 6652981, Sri Sainath Medical Store - (866) 6636144, Medplus Pharmacy - (0866) 2844249, Siva Medical Hall - (866) 6652860
Helpline and emergency numbers in Srisailam
 Hospitals :
Sri Bhramaramba Mallikarjuna Swamy Hospital +(91)-8524-288884
Chemists Stores:
Sri Bramari Medical Stores - +(91)-9848556334, 9441619353
Emergency contact Numbers :
Police Control Room: 100
Local Police Station: +91(0)-8524-247033
Local Hospital: +91(0)-8524-288884
Tourist Information Center: +91(0)-8524-288885
ఎప్పటిలాగే ఈ ప్రత్యేక సంచికకు కూడా మీ దీవెనలను, ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తూ...
భావరాజు పద్మిని
***

No comments:

Post a Comment

Pages