జోక్స్ - అచ్చంగా తెలుగు

జోక్స్

Share This

జోక్స్

 -ప్రతాప వెంకట సుబ్బారాయుడు


  1. :
"ఆ రాజేశ్ గాడు చూడరా..అవసరానికి వంద అడిగితే ఇవ్వనన్నాడు..రాస్కేల్?"
"పాపం అలాగా.."
"ఒరే నువ్వైనా ఇవ్వరా..."

                                                * * *
  1. :
జైల్లో ఇద్దరు దొంగలు-
"నేను ఒకావిడ మెళ్ళో చైన్ లాగి దొరికి పోయాను..మరి నువ్వు"
"ఉత్తగా రైల్లో చైన్ లాగి .."
                                                * * *
  1. :
కళ్ళ డాక్టర్ దగ్గర-
" డాక్టరు గారూ.. నా కళ్ళు మళ్ళీ కనిపిస్తాయా?"
"ఖచ్చితంగా..నా బిల్లు చూడొద్దూ"
                                                * * *
  1. :
"కళ్ళ డాక్టర్కి పళ్ళ డాక్టర్కి తేడా ఏమిటి?"
" పళ్ళ డాక్టర్ పన్ను పీకి చేతిలో పెడతాడు..కాని కళ్ళ డాక్టర్ ఆ పని చెయ్యలేడుగా?"
                                                * * *

No comments:

Post a Comment

Pages