శ్రీమన్మధనామ సంవత్సరంలోని పండుగలు, పర్వదినాలు - అచ్చంగా తెలుగు

శ్రీమన్మధనామ సంవత్సరంలోని పండుగలు, పర్వదినాలు

Share This

 శ్రీమన్మధనామ సంవత్సరంలోని పండుగలు, పర్వదినాలు


మార్చి   మార్చి 21 - శ్రీమన్మధనామసంవత్సర ఉగాది,  వసంతనవరాత్రులు ప్రారంభం ,  రామాయణపారాయణ,  ఛైత్రమాసం ప్రారంభం మార్చి 22 - శివశక్తి దమనపూజ -  పార్వతీపరమేశ్వరులకు దవనంతో పూజ సౌభాగ్యగౌరివ్రతం  సౌభాగ్యం కోసం అమ్మవారి పూజ మార్చి 23 - గణేశ దమనపూజ -  వినాయకుడికి దవనంతో పూజ మార్చి 24 - శ్రీపంచమి   - లక్ష్మీదేవి పూజ మార్చి 25 - శృంగేరి జగద్గురు శ్రీభారతీతీర్థస్వామి జన్మోత్సవం ,  యమునా జయంతి - మథుర క్షేత్రం మార్చి 28 - శ్రీరామనవమి   శ్రీసీతారాముల కల్యాణం , వసంతనవరాత్రులు సమాప్తం మార్చి 29 - ధర్మరాజదశమి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం మార్చి 31 - కామదాఏకాదశి ,  శ్రీమహావిష్ణుపూజ ,  సింహాద్రి అప్పన్న కళ్యాణం     ఏప్రిల్ ఏప్రిల్ 1 - ప్రదోషవ్రతం   శివపూజ ఏప్రిల్ 2 -అనంగత్రయోదశి -  మన్మధుడిని పూజిస్తే అన్యోన్య దాంపత్యం ,  మహావీర్ జయంతి , తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం ఏప్రిల్ 3 - విజయవాడ దుర్గమ్మ కల్యాణోత్సవం ఏప్రిల్ 4- ఛైత్రపూర్ణిమ ,  ఇష్టదేవతారాధన ,  చంద్రగ్రహణం -  గ్రహణ నియమాలు పాటించాలి హనుమద్విజయోత్సవం  - ఉత్తరాదివారికి హనుమాన్ జయంతి చిత్రగుప్త వ్రతం -  చిత్రగుప్తుడ్ని పూజిస్తే ఆయురారోగ్యాలు ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణం,  తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు సమాప్తం ఏప్రిల్ 7 - ఆర్యసమాజ్ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 8 - సంకష్టహరచతుర్ధి   - విఘ్నేశ్వరుడి పూజ ఏప్రిల్ 14 - తమిళ నూతన సంవత్సరాది,  మేష సంక్రాంతి ,  విషు -  కేరళీయుల పండుగ ,  రమణమహర్షి పుణ్యతిధి ఏప్రిల్ 15 - వరూధిని ఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ ఏప్రిల్ 16 - ప్రదోషవ్రతం -   శివపూజ ఏప్రిల్ 17 - మాసశివరాత్రి - పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం ఏప్రిల్ 18 - ఛైత్ర అమావాస్య -  ఇష్టదేవతాస్తోత్ర పారాయణ శని అమావాస్య -  శనైశ్చరుడికి తైలాభిషేకం ఏప్రిల్ 19 - వైశాఖమాసం ప్రారంభం ఏప్రిల్ 21 - పరశురామ జయంతి - నేటి అర్ధరాత్రి సింహాద్రి అప్పన్న చందనోత్సవం - సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏప్రిల్ 21 - అక్షయతృతియ   కుబేరలక్ష్మీ పూజ ,  బసవేశ్వర జయంతి ఏప్రిల్ 23 -  శ్రీఆదిశంకరాచార్య జయంతి ఏప్రిల్ 24 - శ్రీరామానుజాచార్య జయంతి,  శ్రీత్యాగరాజస్వామి జయంతి,  శ్రీసత్యసాయిబాబా పుణ్యతిధి పుత్రప్రాప్తి వ్రతం -  పుత్రసంతాన కోసం విష్ణుఆరాధన ఏప్రిల్ 25 -   గంగాసప్తమి -  గంగాదేవి పూజ ఏప్రిల్ 26 -తిరుమల పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం,  సీతాదేవి జయంతి . ఏప్రిల్ 28 - శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి ,  శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం ఏప్రిల్ 29 - మోహినిఏకాదశి , శ్రీమహావిష్ణుపూజ , అన్నవరం సత్యదేవుడి కల్యాణం,  తిరుమల పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తం.   మే   మే 1 - ప్రదోషవ్రతం   - శివపూజ మే 2 - శ్రీనృసింహజయంతి -  నృసింహస్వామి పూజ ,  తరిగొండ వెంగమాంబ జయంతి. మే  ౩ - కూర్మజయంతి మే 4 - వైశాఖపూర్ణిమ - విష్ణు ఇష్టదేవతారాధన ,  సంపద్గౌరి వ్రతం -  ఐశ్వర్యం కోసం అమ్మవారి పూజ. వాస్తుకర్తరి ప్రారంభం  - గృహనిర్మాణాదులు నిషిద్ధం. మే 5 - నారద జయంతి , అన్నమయ్య జయంతి మే 6 - సంకష్టహరచతుర్థి -విఘ్నేశ్వర పూజ మే 8 - స్వామి చిన్మయానందసరస్వతి జయంతి మే 9 - మధురై మీనాక్షి కల్యాణోత్సవం,  అంతర్జాతీయ మాతృ దినోత్సవం మే 12 -జిడ్డుకృష్ణమూర్తి జయంతి మే 13 - హనుమాన్ జయంతి - ఆంజనేయ పూజ ,  ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ జన్మదినం మే 14 - అపరఏకాదశి - శ్రీమహావిష్ణు పూజ మే 15 -   ప్రదోషవ్రతం - శివపూజ ,  వృషభ సంక్రాంతి మే 16 -మాసశివరాత్రి - పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం శనిత్రయోదశి -  శనైశ్చరుడికి తైలాభిషేకం మే 18 - వైశాఖఅమావాస్య -  ఇష్టదేవతాస్తోత్ర పారాయణ అమావాస్య వటసావిత్రి వ్రతం -  రావిచెట్టుకు పూజ శనైశ్చర జయంతి -  శనైశ్చరుడికి తైలాభిషేకం అమా సోమవార వ్రతం -  పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం మే 19 - జ్యేష్ఠమాసం ప్రారంభం మే 24 -వింధ్యవాసిని పూజ -  అమ్మవారి పూజ మే 28 - దశపాపహరదశమి - ఇష్టదేవతా హరిహరులపూజ ,  ఎన్టీరామారావు జయంతి మే 29 - నిర్జల ఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ ,  శ్రీగణపతిసచ్చిదానందస్వామి జన్మోత్సవం ,  వాస్తు కర్తరి సమాప్తం మే 30 - ఆదిశంకాచార్య కైలాసగమనం మే 31 - ప్రదోషవ్రతం -  శివపూజ   జూన్ జూన్ 1 - తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం జూన్ 2 - జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పూర్ణిమ -  పశుసంపద పూజ , పూరీజగన్నాథస్వామి స్నానోత్సవం,  కంచి పరమాచార్య శ్రీచంద్రశేఖరస్వామి జయంతి, పూర్ణిమ వటసావిత్రి వ్రతం - రావిచెట్టు పూజ ,  సంత్ కబీరుదాస్ జయంతి జూన్ 3 - తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం జూన్ 6 - సంకష్టహరచతుర్ధి -  విఘ్నేశ్వరపూజ జూన్ 12 - యోగిని ఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ జూన్ 14 - ప్రదోషవ్రతం -  శివపూజ జూన్ 15 - మాసశివరాత్రి - పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం ,  మిధున సంక్రాంతి జూన్ 16 - జ్యేష్ఠ అమావాస్య - ఇష్టదేవతాస్తోత్ర పారాయణ జూన్ 21 - ఫాదర్స్డే జూన్ 21 -అధిక ఆషాఢమాసం ప్రారంభం జూన్ 21 - అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 28 - పద్మినిఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ జూన్  - సోమప్రదోషవ్రతం -  శివపూజ   జూలై   జూలై 2- అధికఆషాఢపూర్ణిమ - ఇష్టదేవతారాధన జూలై 4 -   స్వామివివేకానందవర్ధంతి జూలై 5 - సంకష్టహరచతుర్థౢ   విఘ్నేశ్వరపూజ జూలై 12- పరమఏకాదశి   శ్రీమహావిష్ణుపూజ జూలై 13 - సోమప్రదోషవ్రతం -శివపూజ జూలై 14 - గోదావరిపుష్కరాలు ప్రారంభం ,  నాసిక్ కుంభమేళా ప్రారంభం,  మాసశివరాత్రి -  పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం . జూలై 15 - అధికఆషాఢమాసం సమాప్తం - అమావాస్య జూలై 17 - నిజ ఆషాఢమాసం ప్రారంభం,  దక్షిణాయనంప్రారంభం జూలై 18 -పూరీజగన్నాథస్వామి రథోత్సవం - నవకళేబరఉత్సవం జూలై19 - గోల్కొండజగదాంబికా బోనాలు ప్రారంభం జూలై   21 - శ్రీశారదాదేవి -  బేలూర్ మఠ్ వర్ధంతి జూలై  24 -బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవం జూలై 25 - గోదావరిపుష్కరాలు సమాప్తం జూలై 26- గోపద్మవ్రతారంభం - గోమాతకుపూజ జూలై 26 - పూరిజగన్నాథస్వామి తిరుగు రథోత్సవం,  మహాలక్ష్మీవ్రతారంభం - శ్రీమహాలక్ష్మిపూజ జూలై 27 - తొలిఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ జూలై 30 - ప్రదోషవ్రతం - శివపూజ జూలై 31 - గురుపూర్ణిమ  - గురుపూజోత్సవం,  వ్యాసమహర్షిజయంతి,  పీఠాధిపతుల చాతుర్మాస్య వ్రతారంభం. అమ్మవార్లకు శాకాంబరి అలంకారం     ఆగస్టు ఆగస్టు 1 - కంచిపీఠాధిపతిశ్రీజయేంద్రసరస్వతిస్వామిజన్మోత్సవం ఆగస్టు 2 - సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు,  మైత్రిదినోత్సవం ఆగస్టు 3 - సంకష్టహరచతుర్ధి  - విఘ్నేశ్వరపూజ,  స్వామి చిన్మయానందసరస్వతి పుణ్యతిధి. ఆగస్టు 7 -ఆడికృత్తిక -  సుబ్రహ్మణ్యపూజ ఆగస్టు 9 - లాల్ దర్వాజామహంకాళి బోనాలు ఆగస్టు 10 - కామికాఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ,  శుక్రమౌఢ్యమిప్రారంభం -  శుభకార్యాలుచేయరాదు ఆగస్టు 11 - ప్రదోషవ్రతం -  శివపూజ ఆగస్టు 12 - మాసశివరాత్రి -  పరమేశ్వరుడికిపంచామృతాభిషేకం గురుమౌఢ్యమిప్రారంభం - శుభకార్యాలుచేయరాదు ఆగస్టు 14 – నిజ ఆషాఢఅమావాస్య - ఇష్టదేవతాస్తోత్రపారాయణ ఆగస్టు 15 - శ్రావణమాసంప్రారంభం,  భారతస్వాతంత్ర్యదినోత్సవం,  అన్నవరం సత్యదేవుడి ఆవిర్భావోత్సవం అరవిందమహర్షి జయంతి,  ఆర్షవిద్యా స్వామి దయానందసరస్వతి జన్మదినం ఆగస్టు 16 - గోదాదేవిజయంతి,  శ్రీరామకృష్ణపరమహంస పుణ్యతిధి ఆగస్టు 17 - సింహసంక్రాంతి ఆగస్టు 18 - మంగళగౌరీవ్రతారంభం,  దూర్వాగణపతివ్రతం -  గణపతికిగరికతోపూజ ఆగస్టు 18 - నాగులచవితి - నాగేంద్రుడికిపూజ ఆగస్టు 19 - గరుడపంచమి - గరుడజయంతి,  నాగపంచమి,  శుక్రమౌఢ్యమిసమాప్తం,  కల్కిఅవతార జయంతి , స్వామినారాయణ గురుజయంతి. ఆగస్టు 22 - తులసీదాసు జయంతి ఆగస్టు 24 - తిరుమలశ్రీవారిపవిత్రోత్సవాలుప్రారంభం ఆగస్టు 26 - శ్రావణ పుత్రదాఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ ఆగస్టు 27 -తిరుమల శ్రీవారిపవిత్రోత్సవాలు సమాప్తం,  ప్రదోషవ్రతం -  శివపూజ ఆగస్టు 28 - వరలక్ష్మీవ్రతం -  శ్రీమహాలక్ష్మిపూజ,  ఓణం   కేరళీయులపండుగ ఆగస్టు 29 - రాఖీపూర్ణిమ -  రక్షాబంధనం,  హయగ్రీవజయంతి,  వైఖానసమహర్షిజయంతి, నాసిక్ కుంభమేళా తొలిస్నానం,  విశ్వహిందూపరిషత్ వ్యవస్థాపకదినం ఆగస్టు 30 -  గాయత్రిదేవి జయంతి - గాయత్రి మంత్రజపం శుభప్రదం. ఆగస్టు 31 – మంత్రాలయం శ్రీగురురాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవం.   సెప్టెంబరు   సెప్టెంబరు 1 - సంకష్టహరచతుర్థి - విఘ్నేశ్వరపూజ సెప్టెంబరు 3 - బలరామజయంతి,  ఈశా జగ్గీవాసుదేవ్ జన్మదినం. సెప్టెంబరు 5 - శ్రీకృష్ణజన్మాష్టమి - శ్రీకృష్ణుడికివెన్ననివేదన గురుపూజోత్సవం  - సర్వేపల్లిరాధాకృష్ణజయంతి సెప్టెంబరు 6 -శ్రీకృష్ణజయంతి -  ఉట్లోత్సవం,  ఇస్కాన్  శ్రీప్రభుపాద జయంతి సెప్టెంబరు 9 -అజఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ సెప్టెంబరు 10 - గురుమౌఢ్యమి సమాప్తం,  ప్రదోషవ్రతం  - శివపూజ సెప్టెంబరు 11 - మాసశివరాత్రి - పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం సెప్టెంబరు 13 - శ్రావణమాసంసమాప్తం - పోలాలఅమావాస్య,  నాసిక్ కుంభమేళాలో ప్రధానస్నానం సెప్టెంబరు 14 – భాద్రపద మాసం ప్రారంభం సెప్టెంబరు 15-   బలరామజయంతి సెప్టెంబరు 16 - తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం,  వరాహజయంతి సెప్టంబరు 17 - వినాయకచవితి - వరసిద్ధివినాయకవ్రతం,  కన్యసంక్రాంతి సెప్టెంబరు 18 - రుషిపంచమి - సప్తర్షులపూజ, నాసిక్ కుంభమేళాలో రాజస్నానం సెప్టెంబరు 20 -తిరుమల శ్రీవారి గరుడోత్సవం,  స్వామినారాయణ గురు పుణ్యతిధి సెప్టెంబరు 21 - రాధాష్టమి   రాధాకృష్ణులపూజ సెప్టెంబరు 22 -తిరుమల శ్రీవారి మహారథోత్సవం సెప్టెంబరు 25 -తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమాప్తం,  పార్శ్వఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ, వామనజయంతి సెప్టెంబరు 25 - ప్రదోషవ్రతం   శివపూజ సెప్టెంబరు 26 - శనిత్రయోదశి -  శనైశ్చరుడికితైలాభిషేకం సెప్టెంబరు 27 - వినాయకనిమజ్జనోత్సవం,  అనంతపద్మనాభ చతుర్ధశి - అనంతపద్మనాభ వ్రతం పీఠాధిపతుల చాతుర్మాస్యవ్రతం సమాప్తం,  మాతా అమృతానందమయి జన్మదినం సెప్టెంబరు 28 - భాద్రపదపూర్ణిమ -  ఇష్టదేవతారాధన,  మహాలయపక్షారంభం -పితృదేవతలకుపిండప్రదానం ఉమామహేశ్వరవ్రతం -  పార్వతీపరమేశ్వరులపూజ సెప్టెంబరు 30 - ఉండ్రాళ్లతద్దె -  గౌరీదేవిపూజ   అక్టోబరు అక్టోబరు 1- సంకష్టహరచతుర్థి   విఘ్నేశ్వరపూజ అక్టోబరు 2 -గాంధీజయంతి అక్టోబరు 8 -ఇందిరాఏకాదశి   శ్రీమహావిష్ణుపూజ అక్టోబరు 10 - శనిత్రయోదశి - శనైశ్చరుడికితైలాభిషేకం,  శనిప్రదోషవ్రతం - శివపూజ, అక్టోబరు 11 - మాసశివరాత్రి  - పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం అక్టోబరు 12 - మహాలయఅమావాస్య - పితృదేవతలకుపిండప్రదానం అమాసోమవారవ్రతం - పరమేశ్వరుడికిపంచామృతాభిషేకం,  బతుకమ్మఉత్సవాలుప్రారంభం అక్టోబరు 13 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు ఆరంభం అక్టోబరు 13 - తిరుమలశ్రీవారినవరాత్రిబ్రహ్మోత్సవాలుప్రారంభం అక్టోబరు 18 - లలితాపంచమి,  తిరుమలశ్రీవారిగరుడోత్సవం,  తులసంక్రాంతి అక్టోబరు మూలనక్షత్రయుక్తమహాసరస్వతిపూజ అక్టోబరు 20 – దుర్గాష్టమి,  సద్దులబతుకమ్మపండగ అక్టోబరు 21 -మహర్నవమి అక్టోబరు 22 –విజయదశమి,  షిర్డీసాయిపుణ్యతిధి,  తిరుమల శ్రీవారినవరాత్రి బ్రహ్మోత్సవాలు సమాప్తం బుద్ధ   దశావతార జయంతి అక్టోబరు 23 - పాశాంకుశఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ,  మధ్వాచార్యజయంతి అక్టోబరు 24 - ప్రదోషవ్రతం   శివపూజ అక్టోబరు 27 -కౌముదీపూర్ణిమ - ఆవుపాలలోచంద్రదర్శనం అక్టోబరు 27 - కోజాగరిమహాలక్ష్మీవ్రతం - లక్ష్మీపూజ చేసి గవ్వలాట ఆడాలి,  విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, వాల్మీకిజయంతి,  మీరాబాయ్జయంతి అక్టోబరు 29 - అట్లతద్ది - గౌరీదేవిపూజ అక్టోబరు 31 - సంకష్టహరచతుర్థి - విఘ్నేశ్వరపూజ,  కార్వాచౌత్ - జల్లెడలో పతిదర్శనం,  ఆర్యసమాజ్ స్వామిదయానందసరస్వతి వర్ధంతి.   నవంబరు నవంబరు 7 - రమాఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ నవంబరు 8 - ప్రదోషవ్రతం - శివపూజ నవంబరు 9 - ధనత్రయోదశి - లక్ష్మీపూజ, యమదీపారాధన - యముడిపేరిట దీపం వెలిగించాలి, నవంబరు 10 - నరకచతుర్ధశి  - తెల్లవారుజామున తైలాభ్యంగనస్నానం,  మాసశివరాత్రి  - పరమేశ్వరుడికి పంచమృతాభిషేకం నవంబరు 11 - దీపావళి - ధనలక్ష్మీపూజ,  కేదారగౌరివ్రతం,  శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి జన్మోత్సవం నవంబరు 12 - కార్తికమాసంప్రారంభం - దీపారాధనలుప్రారంభం బలిపాడ్యమి - బలిచక్రవర్తి పేరిట దీపారాధన,  గోవర్ధనపూజ - శ్రీకృష్ణపూజ నవంబరు 13 - భగినీహస్తభోజనం - అక్కచెల్లెళ్లఇంట సోదరుల భోజనం,  త్రిలోచనగౌరివ్రతం - అమ్మవారిపూజ నవంబరు 14 - బాలలదినోత్సవం - నెహ్రూజయంతి నవంబరు 15 - నాగులచవితి - నాగేంద్రుడిపూజ నవంబరు 17 - ఛత్పూజా - సూర్యపూజ,  వృశ్చికసంక్రాంతి. నవంబరు 18 - తిరుమల శ్రీవారి పుష్పయాగం,  కురుమూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి పాదుకా ఉత్సవం నవంబరు 19 - గోపాష్టమి - గోవులనుపూజించాలి నవంబరు 20 - అక్షయనవమివ్రతం - ఇష్టదేవతారాధన నవంబరు 22 - ఉత్థానఏకాదశి  - శ్రీమహావిష్ణుపూజ నవంబరు 23 - క్షీరాబ్దిద్వాదశి   - తులసికల్యాణం,  శ్రీసత్యసాయిబాబా జయంతి,  సోమప్రదోషవ్రతం - శివపూజ నవంబరు 25 - కార్తికపూర్ణిమ జ్వాలాతోరణం,  గురునానక్ జయంతి. నవంబరు 29 - సంకష్టహరచతుర్థి  - విఘ్నేశ్వరపూజ   డిసెంబరు డిసెంబరు 5 - అరవిందమహర్షిపుణ్యతిధి డిసెంబరు 7 - ఉత్పన్నఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ డిసెంబరు 8 -తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం,  ప్రదోషవ్రతం - శివపూజ డిసెంబరు 9 - మాసశివరాత్రి - పరమేశ్వరుడికిపంచామృతాభిషేకం డిసెంబరు 11 - కార్తికఅమావాస్య - ఇష్టదేవాతస్తోత్రపారాయణ డిసెంబరు 12 - మార్గశిరమాసంప్రారంభం,  పోలిస్వర్గదీపం - నదిలో దీపాన్ని వదలండి,  నేడు పుణ్యస్నాన ఆచరణ కోటిరెట్లు పుణ్యఫలం డిసెంబరు 16 - తిరుచానూరు పంచమితీర్థం,  ధనుర్మాసంప్రారంభం - తిరుప్పావైపఠనం,  ధనుస్సంక్రాంతి డిసెంబరు 17 - సుబ్రహ్మణ్యషష్ఠి - కార్తికేయపూజ,  మార్గశిర గురువారవ్రతం ప్రారంభం - లక్ష్మీపూజ డిసెంబరు 18 - కాలభైరవరాష్టమి -  కాలభైరవుడిపూజ డిసెంబరు 20 - భద్రాద్రిరామయ్య తెప్పోత్సవం డిసెంబరు 21 - వైకుంఠఏకాదశి  - ఉత్తరద్వారదర్శనం,  గీతాజయంతి - భగవద్గీతపారాయణం డిసెంబరు 22 - శ్రీశారదాదేవి   బేలూర్ మఠ్ జయంతి డిసెంబరు 23 - హనుమత్ వ్రతం - ఆంజనేయపూజ,  ప్రదోషవ్రతం - శివపూజ డిసెంబరు 25 - దత్తాత్రేయజయంతి - దత్తాత్రేయపూజ డిసెంబరు 25 - మార్గశిరపూర్ణిమ - ఇష్టదేవతారాధన డిసెంబరు 26 - ఆరుద్రదర్శనం - శివుడికివేడినీటిఅభిషేకం డిసెంబరు 29 - సంకష్టహరచతుర్థి - విఘ్నేశ్వరపూజ డిసెంబరు 30 - రమణమహర్షిజయంతి   జనవరి జనవరి 1 – ఆంగ్లనూతన సంవత్సరాది జనవరి 4  -కొమురవెల్లి మల్లన్న కల్యాణం జనవరి 6- సఫలఏకాదశి -  శ్రీమహావిష్ణుపూజ,  భద్రాచలం శ్రీరామవిశ్వరూప దర్శనం,  కంచిపరమాచార్య శ్రీచంద్రశేఖరసరస్వతి ఆరాధనోత్సవం. జనవరి 7 -ప్రదోషవ్రతం - శివపూజ జనవరి 8 - మాసశివరాత్రి - పరమేశ్వరుడికిపంచామృతాభిషేకం జనవరి 10 - మార్గశిరఅమావాస్య - ఇష్టదేవతాస్తోత్రపారాయణ జనవరి 11 - పుష్యమాసంప్రారంభం జనవరి 12 - స్వామివివేకానందజయంతి జనవరి 13 - భోగి ,గోదాకల్యాణం,  హరిద్వార్ లోఅర్ధకుంభమేళా ప్రారంభం,  మార్గశిర గురువారవ్రతం సమాప్తం జనవరి 14 - మకరసంక్రాంతి,  ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభం,  శబరిమల మకరజ్యోతి దర్శనం. జనవరి 15 – కనుమ,  ప్రభలతీర్థం జనవరి 16 - ఎన్టీరామారావువర్ధంతి జనవరి 20 - పుష్యపుత్రదా ఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ జనవరి 21 - ప్రదోషవ్రతం -  శివపూజ జనవరి 26 - భారతగణతంత్ర్యదినోత్సవం జనవరి 27 - సంకష్టహరచతుర్థి  - విఘ్నేశ్వరపూజ జనవరి 28 - శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవం జనవరి 30 - మహాత్మాగాంధీ వర్ధంతి   ఫిబ్రవరి ఫిబ్రవరి 4 - షట్ తిలఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ ఫిబ్రవరి 6 - శనిత్రయోదశి - శనైశ్చరుడికితైలాభిషేకం,  శనిప్రదోషవ్రతం - శివపూజ ఫిబ్రవరి 6 - మాసశివరాత్రి  - పరమేశ్వరుడికిపంచామృతాభిషేకం ఫిబ్రవరి 7- పుష్య చొల్లంగి అమావాస్య - ఇష్టదేవతాస్తోత్రపారాయణ,  కేస్లాపూర్ నాగోబా జాతర , సింహాద్రిఅప్పన్న తెప్పోత్సవం,  మహోదయపుణ్యకాలం - పుణ్యస్నాన ఆచరణ విశేషశుభప్రదం,  అమాసోమవారవ్రతం - పరమేశ్వరుడికి పంచామృతాభిషేకం,  పురందరదాసుఆరాధనోత్సవం ఫిబ్రవరి 8 - మాఘమాసంప్రారంభం ఫిబ్రవరి 8 - కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఫిబ్రవరి 12 - వసంతపంచమి  - సరస్వతీదేవిజయంతి,  ఆర్యసమాజ్ స్వామిదయానందసరస్వతి జయంతి ఫిబ్రవరి 13 -కుంభసంక్రాంతి ఫిబ్రవరి 14 -రథసప్తమి  - సూర్యజయంతి ఫిబ్రవరి 15-   భీష్మాష్టమి - విష్ణుసహస్రపారాయణ ఫిబ్రవరి 16 -మధ్వనవమి ఫిబ్రవరి  17 - జిడ్డుకృష్ణమూర్తివర్ధంతి ఫిబ్రవరి 18 - భీష్మఏకాదశి - విష్ణుసహస్రపారాయణ,  అంతర్వేదితీర్థం,  శ్రీరామకృష్ణపరమహంస జయంతి ఫిబ్రవరి 20 - శనిత్రయోదశి - శనైశ్చరుడికితైలాభిషేకం శనిప్రదోషవ్రతం - శివపూజ ఫిబ్రవరి 22 - మాఘపూర్ణిమ - మాఘస్నానఆచరణ,  మేడారం సమ్మక్కసారలమ్మ జాతర,  కుంభకోణం మహాస్నాన ఉత్సవం ఫిబ్రవరి 26 - సంకష్టహరచతుర్థి   విఘ్నేశ్వరపూజ ఫిబ్రవరి 28 - శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం   మార్చి మార్చి 3-  శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి 5- విజయఏకాదశి   శ్రీమహావిష్ణుపూజ మార్చి 6 - ప్రదోషవ్రతం - శివపూజ మార్చి 7 - మహాశివరాత్రి ,శ్రీశైల మల్లికార్జున కల్యాణం, శివరాత్రిజాగరణ,  కంచి ఉత్తరాధికారి శ్రీవిజయేంద్రసరస్వతి జన్మోత్సవం మార్చి 8 - శ్రీశైలమల్లన్న రథోత్సవం మార్చి 9 - మాఘఅమావాస్య - ఇష్టదేవతాస్తోత్రపారాయణ,  సూర్యగ్రహణం - గ్రహణనియమాలు పాటించాలి శ్రీకాళహస్తీశ్వరస్వామి కల్యాణోత్సవం మార్చి 10 - ఫాల్గుణమాసం ప్రారంభం మార్చి 11 - యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహ బ్రహ్మోత్సవాలు ప్రారంభం మార్చి  13- పుత్రగణపతివ్రతం - పుత్రప్రాప్తికివినాయకపూజ మార్చి 14 - మీనసంక్రాంతి మార్చి 18 - శ్రీగురురాఘవేంద్రస్వామి జయంత్యోత్సవం మార్చి18 - యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహ కల్యాణోత్సవం మార్చి 19 - అమలకఏకాదశి - శ్రీమహావిష్ణుపూజ, కోరుకొండతీర్థం,  తిరుమల శ్రీవారితెప్పోత్సవాలు ప్రారంభం మార్చి 20 - ప్రదోషవ్రతం - శివపూజ మార్చి  22 - కామదహనం మార్చి 23- హోలీపూర్ణిమ - వసంతోత్సవం,  తిరుమల శ్రీవారితెప్పోత్సవాలు సమాప్తం,  శ్రీలక్ష్మీజయంతి - లక్ష్మీదేవిపూజ మార్చి 24 - వసంతోత్సవం మార్చి 27 - సంకష్టహరచతుర్థి - విఘ్నేశ్వరపూజ   ఏప్రిల్ ఏప్రిల్ 3 - పాపమోచనఏకాదశి   శ్రీమహావిష్ణుపూజ ఏప్రిల్ 6 - ప్రదోషవ్రతం - శివపూజ ఏప్రిల్ 7 - మాసశివరాత్రి - పరమేశ్వరుడికిపంచమృతాభిషేకం ఏప్రిల్  7 - ఫాల్గుణఅమావాస్య - ఇష్టదేవతాస్తోత్రపారాయణ ఏప్రిల్ -  శ్రీదుర్ముఖి నామ సంవత్సర ఉగాది -------------------------------------------------------------------------------------------------   శ్రీ  మన్మథనామ  సంవత్సరంలో  విశేష  తిధులు మాసశివరాత్రి ఏప్రిల్  17 మే  16 జూన్  15 జూలై  14 ఆగస్టు  12 సెప్టెంబరు  11 అక్టోబరు  11 నవంబరు  10 డిసెంబరు  9 జనవరి  8 ఫిబ్రవరి  7 మార్చి  7  (మహాశివరాత్రి) ఏప్రిల్  6 సంకష్టహరచతుర్థి ఏప్రిల్  8 మే  7 జూన్  5 జూలై  5 ఆగస్టు  3 సెప్టెంబరు  1  (అంగారక) అక్టోబరు  1 అక్టోబరు  30 నవంబరు  29 డిసెంబరు  28 జనవరి  27 ఫిబ్రవరి  26 మార్చి  27 -------------------------------------------------------------------------------------------------- పౌర్ణమి చైత్ర  పూర్ణిమ  -  ఏప్రిల్  4 వైశాఖ  పూర్ణిమ  -  మే  4 జ్యేష్ఠ  పూర్ణిమ  -  జూన్  2 అధికఆషాఢ  పూర్ణిమ  -  జూలై  2 నిజఆషాఢ  పూర్ణిమ  (గురుపూర్ణిమ)  -  జూలై  31 శ్రావణ  పూర్ణిమ  (రక్షాబంధనం)  -  ఆగస్టు  29 భాద్రపద  పూర్ణిమ  -  సెప్టెంబరు  28 ఆశ్వీయుజ  పూర్ణిమ  -  అక్టోబరు  27 కార్తిక  పూర్ణిమ  (దీపారాధనం)  -  నవంబరు  25 మార్గశిర  పూర్ణిమ  -  డిసెంబరు  25 పుష్యపూర్ణిమ  -  జనవరి  23 మాఘపూర్ణిమ  (పుణ్యస్నానం)  -  ఫిబ్రవరి  22 ఫాల్గుణ  పూర్ణిమ  (హోలీ)  -  మార్చి  23   అమావాస్య చైత్ర  అమావాస్య  -  ఏప్రిల్  18  (శనిఅమావాస్య) వైశాఖ  అమావాస్య  -  మే  18  (సోమావతిఅమావాస్య) జ్యేష్ఠ  అమావాస్య  -  జూన్  16 అధిక  ఆషాఢ  అమావాస్య  -  జూలై  16 నిజ  ఆషాఢ  అమావాస్య  -  ఆగస్టు  14 శ్రావణ  అమావాస్య  -  సెప్టెంబరు  13 భాద్రపద  అమావాస్య  (మహాలయం)  -  అక్టోబరు  12  (సోమావతి  అమావాస్య) ఆశ్వీయుజ  అమావాస్య  (దీపావళి)  -  నవంబరు  11 కార్తిక  అమావాస్య  -  డిసెంబరు  11 మార్గశిర  అమావాస్య  -  జనవరి  10 పుష్య  అమావాస్య  -  ఫిబ్రవరి  8  (సోమావతి  అమావాస్య) మాఘ  అమావాస్య  -  మార్చి  9 ఫాల్గుణ  అమావాస్య  -  ఏప్రిల్  7 ------------------------------------------------------------------------------------------------- ఏకాదశి  తిధులు మార్చి  31  -  కామదా  ఏకాదశి ఏప్రిల్  15  -  వరూధిని  ఏకాదశి ఏప్రిల్్  29  -  మోహినిఏకాదశి మే  14  -  అపరఏకాదశి మే  29  -  నిర్జల  ఏకాదశి జూన్  12  -  యోగిని  ఏకాదశి జూన్  28  -  పద్మిని  ఏకాదశి జూలై  12  -  పరమఏకాదశి జూలై  27  -  తొలి(శయన)ఏకాదశి  ఆగస్టు  10  -  కామికాఏకాదశి ఆగస్టు  26  -  శ్రావణ  పుత్రదా  ఏకాదశి  సెప్టెంబరు  8  -  అజ  ఏకాదశి సెప్టెంబరు  24  -  పరివర్తన  ఏకాదశి అక్టోబరు  8  -  ఇందిరా  ఏకాదశి అక్టోబరు  23  -  పాశాంకుశ  ఏకాదశి నవంబరు  7  -  రమాఏకాదశి నవంబరు  22  -  ఉత్థాన  ఏకాదశి డిసెంబరు  7  -  ఉత్పన్న  ఏకాదశి డిసెంబరు  21  -  వైకుంఠ  (మోక్షదా)  ఏకాదశి  జనవరి  6  -  సఫలఏకాదశి జనవరి  20  -  పుష్య  పుత్రదా  ఏకాదశి  ఫిబ్రవరి18  -  భీష్మ(జయ)  ఏకాదశి  మార్చి  5  -  విజయ  ఏకాదశి మార్చి  19  -  అమలకఏకాదశి ఏప్రిల్   3  -  పాపమోచన  ఏకాదశి ----------------------------------------------------------------------------------------------- శనిత్రయోదశి మే  16 సెప్టెంబరు  26 అక్టోబరు  10 ఫిబ్రవరి  6 ఫిబ్రవరి  20 ----------------------------------------------------------------------------------------------- 2016లో  ముఖ్యమైన  పండుగలు ఏప్రిల్  15  -  శ్రీరామనవమి ఏప్రిల్  22  -  ఉజ్జయినికుంభమేళా మే  9  -  అక్షయతృతియ జూలై  19  -  గురుపూర్ణిమ ఆగస్టు  12  -  వరలక్ష్మీవ్రతం ఆగస్టు  12  -  కృష్ణాపుష్కరాలు ఆగస్టు  25  -  శ్రీకృష్ణాష్టమి సెప్టెంబరు  5  -  వినాయకచవితి అక్టోబరు  11  -  విజయదశమి అక్టోబరు  30  -  దీపావళి -----------------------------------------------------------------------------------------------    

No comments:

Post a Comment

Pages