రమ్య చిత్రముల గని - అచ్చంగా తెలుగు

రమ్య చిత్రముల గని

Share This

రమ్య చిత్రముల గని

బాపు (శ్రీ సత్తిరాజు లక్ష్మీనారాయణ)

- డా. వారణాసి రామబ్రహ్మం

  రమ్య చిత్రముల గని; రమణీయ చలన చిత్రముల ఖని; చిత్రముగ చిత్రించు; బొమ్మల, తెరపై ఆడు బొమ్మల; తెలుగువారి హృదయముల తన రేఖా చిత్రముల వేసి వేసి అలసి సొలసిన చిత్ర కారుడు, దర్శకుడు;   హొయలొలికించు బొమ్మల, ముద్దు గుమ్మలకు ప్రాణములు పోసిన చిత్ర బ్రహ్మ, కదలిపోయెను తిరిగి రాని లోకములకు; ప్రాణమిత్రుడు రమణను కలియుటకై; చిరంజీవులు వారు వారి జత సృష్టించిన గీతలందు, జీవన రేఖలందు, చలన చిత్రములందు;   ధన్య జీవులు వారు; నిలచియుందురు తెలుగువారి మనసులందు దివ్యులై, మధురిమలొలికించుచు అమరులై

No comments:

Post a Comment

Pages